MHBD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా చేపట్టాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.