NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలకు మద్దతు తెలిపారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో వారిని కలిసి, గురువారం జరిగిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.