BDK: మణుగూరు పూలమార్కెట్ సమీపంలో ఆదివారం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి దాటుతున్న బైక్ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని భావిస్తున్నారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.