WGL: జిల్లాలో కార్యదర్శుల డిప్యూటేషన్ ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట, డివిజన్లకు చెందిన GP కార్యదర్శులను ఇతర డివిజన్లకు డిప్యూటేషన్‌పై పంపగా, వారు గ్రామాల వారీగా నేడు రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కార్యదర్శులు సెలవులో ఉండటంతో సోమవారం రిపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ మార్పులతో గ్రామాల అభివృద్ధి సాగుతుందని ప్రజల చర్చ కొనసాగుతుంది.