MDCL: పోచారం మున్సిపాలిటీ పరిధి వెంకటాపూర్, చౌదరిగుడా, కొర్రేముల, ఇస్మాయిల్ ఖాన్ గూడ, నారపల్లి, అన్నోజిగూడ ప్రాంతాలలో పారిశుధ్యం లోపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్ల పై గార్బేజి వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. వీటి కారణంగా దుర్గంధ భరితపు వాసన, దోమల బెడద విపరీతంగా పెరుగుతున్నట్లుగా అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్లీనింగ్ చర్యలు చేపట్టాలన్నారు.