NZB: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం పొగాకు నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్పెట్ PHC డా. మానస మాట్లాడుతూ.. పొగాకుతో తయారైన మత్తు పదార్థాలు సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద వంటి పదార్థాలను తినకూడదని, మత్తు పానీయాలను త్రాగకూడదని, వాటి ద్వారా వచ్చే అల్సర్, పక్షవాతము, రక్తం గడ్డ కట్టడం జరుగుతుందని తెలిపారు.