VZM: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. రామభద్రపురం వైసీపీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ పద్దతిలో ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని చెప్పారు.