ASF: కాగజ్ నగర్ పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ కింద రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు అక్రమ టెలాలను తొలగిస్తున్నారు. అయితే, ఒక వైపు టెలాలను మాత్రమే తొలగించి, మరో వైపు వాటిని వదిలివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతున్నాయని, తొలగింపులో వివక్ష లేకుండా అన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.