WNP: హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది భూమిరెడ్డి రాజ వర్ధన్ రెడ్డి మాతృమూర్తి ఈ మధ్యనే మరణించడం జరిగింది. బిజీ షెడ్యూల్ కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు అజ్జకొల్లులోని రాజవర్ధన్ రెడ్డిని వారి నివాసంలో పరామర్శించడానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు.