WNP: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్పించిన ఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వనపర్తి గ్రామీణ ఠాణా ఎస్సై హృషికేశ్ తెలిపారు. మండలంలోని చిట్యాల గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ ప్రశాంతిని రాజు అనే వ్యక్తి కొన్ని రోజులుగా తను విలేకరిని బెదిరింపులకు దిగారు. బాధిత ప్రిన్సిపల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.