SRD: రామచంద్రపురంలో ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.15 లక్షలు అందజేశారు. పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో కాశీ, అయోధ్య, ఢిల్లీ విహారయాత్రను ప్రారంభించారు. అభివృద్ధికి తమ అనుభవంతో సలహాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు.