జనగామ: స్టేషన్ ఘనపూర్లో ఎన్పీడీసీఎల్ డీఈ కార్యాలయ నూతన భవణ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో డీఈ వై.రాంబాబు సబ్ స్టేషన్ ఆవరణలో చేస్తున్న పనులను గురువారం పరిశీలించారు. కాగా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ భువనేశ్వరి, శంకర్, రణధీర్ రెడ్డి, లైన్మెన్ శ్రీధర్ తదితరులున్నారు.