ASF: కాగజ్నగర్ పట్టణంలోని డివిజనల్ రిసోర్స్ సెంటర్లో నిర్వాహస్తున్న కోచింగ్ సెంటర్ ను ఇవాళ కలెక్టర్ హరిత ప్రారంభించారు. SSC ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం పాలిసెట్, TGSWR, RJCCET ఉచిత కోచింగ్ సెంటర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజకవర్గ విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.