MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి బొడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ మోడల్ డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజతో కలిసి వ్యర్థాల వర్గీకరణ, కంపోస్ట్ తయారీ విధానాన్ని సమీక్షించారు. తడి, పొడి వ్యర్థాలను వేరు చేసే విధానం వివరించారు.