JN: దేవరుప్పుల మండలంలోని రాంబోజిగూడెం గ్రామంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సర్పంచ్ ధనలక్ష్మి, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానం ఉండాలని, గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.