NLG: చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిట్యాల లయోలా స్కూల్‌కు చెందిన 2007- 08, 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు మంగళవారం బ్యాగులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు అనేక పథకాలను అమలు చేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.