NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండవ సారి పీజీ చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు కోరారు. వర్సిటీ చీఫ్ వార్డెన్‌కు శుక్రవారం విద్యార్థులు కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీగేట్లో మెరిట్ ఆధారంగా రెండవ సారి సీటు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.