MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ జామా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ నవనీత చెన్నయ్య, ఇతర నేతలు పాల్గొని ఉపవాస దీక్షలు విరమించిన వారితో కలిసి విందు స్వీకరించారు. రంజాన్ పవిత్రతను చాటుతూ జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.