WGL: జిల్లాలో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా,సత్య శారద అధికారులను ఆదేశించారు. MGM ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.