అసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంప్‌లో అంగవైకల్య నిర్ధారణ పరీక్షకు హాజరైన మరుగుజ్జురాలని ప్రభుత్వ నిబంధన ద్వారా వైద్యులు తిరస్కరించారు. దీంతో తనకు న్యాయం జరిగేలా చూడాలని NHRC జిల్లా ఛైర్మన్ రమేష్‌ను బాధిత మహిళ ఆశ్రయించింది. మరుగుజ్జురాలి సమస్యను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.