నల్గొండ: మిర్యాలగూడ పట్టణంలోని MVR ఫంక్షన్ హాల్ నందు గుడిపాటి నవీన్ ఆధ్వర్యంలో మహా చండీ యాగం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాధవి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు, BLR బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.