BDK: జిల్లా గ్రంథాలయ కేంద్రంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తన అభిమానాన్ని గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు గురువారం చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలు నిరుపేదలు సంతోషంగా ఉండి నిర్వహించుకుంటున్నారని తెలిపారు.