VKB: పూడూరు మండలంలోని నిజాంపేట్ మేడిపల్లి సమీపంలో రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు విస్తరణ కోసం అధికారులు దారికి ఇరువైపులా తవ్వేయడంతో స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. నెలలుగా సమస్య ఉన్న.. మరమ్మతులు చేయడం లేదు అధికారులు దృష్టి సారించి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.