ATP: గుత్తి సీఐ వెంకటేశ్వర్లను పుట్టపర్తి SBకి బదిలీ చేశారు. రెండేళ్లుగా గుత్తిలో పనిచేసిన వెంకటేశ్వర్లు గురువారం బదిలీపై వెళ్లారు. ఈ మెరకు పోలీస్ స్టేషన్లో సిఐకు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కొత్త సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్, ఏఎస్ఐలు నాగమాణిక్యం, రామానుజుల రెడ్డి, పోలీసులు శాలువాతో సత్కరించి సన్మానించి వీడుకోలు పలికారు.