ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి రెండు కొత్త సినిమాలు రాబోతున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ‘ధడక్ 2’ మూవీ, అజయ్ దేవ్‌గణ్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా రేపటి నుంచి సదరు OTT స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్లు బయటకొచ్చాయి.