ATP: రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం టమోటా మార్కెట్-కనగానపల్లి, కనగానపల్లి-చిగురచెట్టు, మామిల్లపల్లి-నూతిమడుగు, అనంతపురం ఈనాడు కార్యాలయం-చిగిచెర్ల వరకు ఉన్న నాలుగు ప్రధాన రహదారులను రెండు వరుసల రహదారులుగా నిర్మించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. ఈ మేరకు రూ. 90కోట్ల కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.