MDCL: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి నవజీవన్ నగర్ వాసి పాతరపల్లి నాగరాజు (44) మద్యం తాగి వర్క్ షాప్ భవనం పైఅంతస్తుకు ఎక్కి దిగుతూ జారి కింద పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో కుమారుడు వెంటనే స్థానిక బీబీఆర్ ఆస్పత్రికి తరలించాడన్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందాడని చెప్పారు.