TPT: రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS) తిరుపతిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ( JRF) పోస్ట్‌కు శుక్రవారం ఉదయం 11 గంటలకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు M.Sc బయో కెమిస్ట్రీ/ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కాగా, ఇతర వివరాలకు https://angrau.ac.in/ANGRU /Recruitment_Notification_2021.aspx వెబ్ సైట్ చూడాలని తెలిపారు.