ADB: జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు ఎలా ఉన్నాయి. బేల 24.8 mm, ఉట్నూర్ 21.8mm, ఆదిలాబాద్ రూరల్ 21.3mm, ఇచ్చోడ 21.0mm, గాదిగూడ 19.3mm, ఇంద్రవెల్లి 19.0mm, తలమడుగు 18mm, మావల 17.3mm, బోథ్ 17.3mm, బజార్హత్నుర్ 17.0mm, నేరడిగొండ 17.0, తాంసి 16.8mm, గుడిహత్నూర్ 16.5mm గా నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.