పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఇవాళే విడుదలైన ఈ మూవీ HD ప్రింట్‌తో పైరసీ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆన్లైన్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ రోజే విడుదలైన ప్రముఖ హీరో సినిమా పైరసీ కావడం సినీ వర్గాలు, అభిమానులను కలవరం పెడుతోంది. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.