RR: రేపు కందుకూరులో జరిగే జర్నలిస్టుల మహాసభను విజయవంతం చేయాలని షాద్ నగర్ టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్, నరేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. మహాసభల ద్వారా జర్నలిస్టులందరికీ భీమా సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో జర్నలిస్టులను చేర్చాలని సూచించబోతున్నట్లు పేర్కొన్నారు.