KRNL: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీసీ అండ్ పీఎన్డీటీ సమావేశం నిర్వహించారు. కర్నూలులోని నిబంధనలను పాటించని రక్ష హాస్పిటల్‌తో పాటు కోడుమూరులోని బాషా హాస్పిటల్‌ను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి శాంతికళ తెలిపారు.