PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి గురువారం రాత్రి పాలకొండలోని కోటదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మిప్రసాద్ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ EO సూర్యనారాయణ ఎస్పీక అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లు, పోలీసు బందోబస్తును ఎస్పీ పర్యవేక్షించారు.