RR: బీఎన్ రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి రెడ్డిని కలిశారు. ఈ కార్పొరేటర్‌ను రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణ పాల్గొన్నారు.