TPT: పాకాల మండలం ఉప్పరపల్లె సమీపాన రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పాకాల రైల్వే ఎస్సై రత్నమాల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.