అన్నమయ్య: అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 19 వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో జీఎస్టీ తగ్గింపుతో కలిగే లాభాలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు.