TG: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. ఆయన అక్టోబర్ 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Tags :