VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం 29,30,36,37 వార్డ్స్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాలపై, ఇంఛార్జ్ KV సూర్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా AP స్టేట్ కాంగ్రెస్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ మాట్లాడుతూ.. దొంగ ఓట్లు తొలగించటంలో ఈసీ నిర్లక్ష్యం విడనాడాలని హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటర్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు.