VKB: పరిగి మండలం మాదారం గ్రామంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్, డీజీపీ సందీప్ షాండిల్లా, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నపిల్లల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆడ పిల్లలను వారి తల్లిదండ్రులు మాత్రమే తాకాలన్నారు.