NLG: తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఇవాళ ఉదయం పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆ గేదె చక్రాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు. గేదెను ఢీకొన్న తర్వాత ఇంజిన్లో సమస్యలు తలెత్తాయి. దీంతో పట్టాల మీదనే రైలు నిలిచిపోయింది.