NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, చిట్యాల మండల (పెద్దకాపర్తి సర్పంచ్) సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం జన్మదినం సందర్భంగా.. ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌లోని తన నివాసం వద్ద కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆవుల సుందర్, కట్ట ఆశయ్య, చిట్యాల కనకదుర్గ అమ్మవారి గుడి ఛైర్మన్ మారగోని ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.