NRML: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం కానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణను కూడా పరిశీలించారు.