SRPT: శాసన మండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.