NGKL: నాగర్ కర్నూల్ నియోజకవర్గ యాదవ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఛైర్మన్ దాసరి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా సుద్దుల సుధాకర్ యాదవ్, అధ్యక్షుడిగా బత్తుల బచ్చన్న, కోశాధికారిగా మధు యాదవ్ నియామకమయ్యారు. సామాజిక ఐక్యత కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.