JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గత 6 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు BJP జాఫర్ఘడ్ మండల కమిటి ఇవాళ పూర్తి సంఘీభావం తెలిపింది. BJP మండల అధ్యక్షుడు నగేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి BRS-కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నాయని విమర్శించారు.