SRD: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ శనివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్రావ్ను సమగ్ర శిక్షా ఉద్యోగులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రఘునందన్రావ్ మాట్లాడుతూ.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన చెప్పారని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.