SRD: జిన్నారం మున్సిపాలిటీ వార్డు డిలిమిటేషన్ డ్రాఫ్ట్‌ను మున్సిపల్ కమీషనర్ తిరుపతి గురువారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన GO.No.204 (09-10-2025) ప్రకారం.. నూతనంగా ఏర్పడిన జిన్నారం మున్సిపాలిటీలో వార్డు డిలిమిటేషన్ డ్రాఫ్ట్ పబ్లికేషన్‌ను మున్సిపల్ కమిషనర్ విడుదల చేశారు.