KNR: రైతులు తమకు అవసరమైన యూరియాను ఇకపై ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారా మాత్రమే ముందస్తుగా నమోదు చేసుకోవాలని హుజూరాబాద్ ఏఈఓ సూచించారు. వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం.. ఎరువుల డీలర్లు కూడా ఈ యాప్ ద్వారానే అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు. రైతులు, డీలర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.