JN: మహిళలు వ్యవసాయ రంగంలో ముందడుగు వేయాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని రైతులకు సేవలు అందిస్తూ.. ఆర్థికంగా బలపడాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కాగా కలెక్టర్ సూచన మేరకు జనగామ పట్టణ కేంద్రంలో గురువారం డ్రోన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మొత్తం 10 వ్యవసాయ డ్రోన్లు కేటాయించినట్లు తెలిపారు.