BDK: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలు సాధించేందుకు కార్పొరేషన్ వ్యాప్తంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో మందుకు సాగాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేసి జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాలన్నారు.